Friday, 25 July 2025

16.08.2025 - ఒంగోలు ఆడి కృతిక వేల్ కావడి ఉత్సవం - Vel Murugan Kaavadi - Ongole

వెట్రి వేల్ మురుగన్ కి హారో హర

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి "ఆరుపడై వీడు" ఆరు శక్తి క్షేత్రాలలో జరుగు ఉత్సవమైన "ఆడి (నెల) కృతిక వేల్ కావడి సేవ" నగరోత్సవము, ఒంగోలు.  

తేదీ. 16 ఆగస్టు - 2025 శనివారం, ఉదయం 7.00 గంటలకు.

ఒంగోలు కొండపైన కేశవస్వామిపేట లో వేంచేసిన శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి వారి సన్నిధానము నుండి వేల్ కావడి నగరోత్సవము బయలుదేరి గాంధి రోడ్ మీదుగా  స్కందగిరి శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానమునకు చేరును. 

కావడి & పాల కలశం సేవలో పాల్గొను వారు తమ పేర్లు నమోదు చేయుట కొరకు  భక్త బృందం  యొక్క క్రింది నెంబర్ లకు సంప్రదించగలరు.

గమనిక : కావడి ద్రవ్యములు భక్తులు ఏర్పాటు చేసుకొనవలెను

 ఇట్లు : 

శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్త బృందం 

భీమరాజువారి వీధి, గాంధి రోడ్, ఒంగోలు 

Cell : 91772 62716 ; 98483 44648 ; 85008 73740 ; 99481 56539  





No comments:

Post a Comment